• Home » BRS first list

BRS first list

TS Assembly Polls : రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే పరిస్థితేంటి.. రాజీనామా ఎక్కడ్నుంచి.. లక్కీ ఛాన్స్ ఎవరికి..!?

TS Assembly Polls : రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే పరిస్థితేంటి.. రాజీనామా ఎక్కడ్నుంచి.. లక్కీ ఛాన్స్ ఎవరికి..!?

అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..

BRS list KTR: క్రిశాంక్‌ను ట్విటర్ వేదికగా బుజ్జగించిన కేటీఆర్..!

BRS list KTR: క్రిశాంక్‌ను ట్విటర్ వేదికగా బుజ్జగించిన కేటీఆర్..!

చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ప్రజాజీవితంలో నిరాశను కూడా ఒక ముందుడుగా తీసుకోని ముందుకెళ్లాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఒక పేరును ప్రస్తావించారు. ఆయనే మన్నే క్రిశాంక్ (Manne Krishank).

BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?

BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?

నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు..

BRS list KTR: బీఆర్ఎస్ తొలి జాబితాపై అమెరికా నుంచి మంత్రి కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

BRS list KTR: బీఆర్ఎస్ తొలి జాబితాపై అమెరికా నుంచి మంత్రి కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) లేకుండానే ఈసారి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన జరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాపై అక్కడి నుంచి స్పందించారు.

BRS first list: టికెట్ రాకపోవడంతో ప్లాన్ మార్చిన తాటికొండ రాజయ్య.. 2 పార్టీలపై చూపు!!.. బీజేపీ మాత్రం కాదు..!

BRS first list: టికెట్ రాకపోవడంతో ప్లాన్ మార్చిన తాటికొండ రాజయ్య.. 2 పార్టీలపై చూపు!!.. బీజేపీ మాత్రం కాదు..!

ఏ దేవుడి దయతోనే చివరి నిమిషంలోనైనా టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్‌ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది.

BRS First List Live Updates : 115 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ

BRS First List Live Updates : 115 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ

పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..

BRS first list: టికెట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే..

BRS first list: టికెట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే..

ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కేవలం 4 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. చెప్పినట్టుగా పెద్దగా మార్పులు లేకుండా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కేవలం 8 మంది మాత్రమే జాబితాలో చోటు కోల్పోయారు.

BRS first list: బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల.. కేవలం ఏడు మార్పులే..

BRS first list: బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల.. కేవలం ఏడు మార్పులే..

రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.

BRS first list: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ఇంకెంతో టైమ్ లేదు.. ముహూర్తం ఎన్ని గంటలకంటే..

BRS first list: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ఇంకెంతో టైమ్ లేదు.. ముహూర్తం ఎన్ని గంటలకంటే..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితా (BRS first list) ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాల ఉత్కంఠకు తెరపడింది. జాబితా ప్రకటన, సమయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారమే సోమవారమే (ఈ రోజు) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ అధికారికంగా నిర్ధారించింది.

Chennamaneni: అసంతృప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం ట్వీట్ చేశారంటే..!

Chennamaneni: అసంతృప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం ట్వీట్ చేశారంటే..!

కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్‌లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు అసంతృప్తి‌తో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి