• Home » BRS Chief KCR

BRS Chief KCR

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

KTR :ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన

KTR :ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్(X) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Vinod Kumar: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం

Vinod Kumar: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం

తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) విమర్శించారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!

ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్‌ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..!

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో జరుగుతున్న డిజిటల్‌ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని కోరారు..

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి  హైకోర్టు మెట్లు ఎక్కాడు

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి హైకోర్టు మెట్లు ఎక్కాడు

జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్‌ని రద్దుచేయమంటూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) అన్నారు. దాన్ని తిరస్కరిస్తూ హైకోర్ట్ తీర్మానం ఇచ్చిందని చెప్పారు.

Harish Rao: ఎంతవరకైనా తెగించి కొట్లాడుతాం..  రేవంత్ ప్రభుత్వానికి  హరీశ్‌‌రావు డెడ్‌లైన్

Harish Rao: ఎంతవరకైనా తెగించి కొట్లాడుతాం.. రేవంత్ ప్రభుత్వానికి హరీశ్‌‌రావు డెడ్‌లైన్

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున రేవంత్ ప్రభుత్వాన్ని(Revanth Govt) నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

Telangana: కాంగ్రెస్‌లోకి  మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

Telangana: కాంగ్రెస్‌లోకి మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ‘కారు’ (BRS) పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.! అసెంబ్లీలో అట్టర్ ప్లాప్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకుందామని భగీరథ ప్రయత్నాలు చేసి అడ్రస్ లేకుండా పోయింది.!..

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తు్న్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..?..

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

లంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి (Rythu Runa Mafi) రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆగస్టు-15 లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి