• Home » Britain

Britain

Hinduja Family : హిందూజాలకు స్విట్జర్లాండ్‌ కోర్టు జైలు శిక్ష

Hinduja Family : హిందూజాలకు స్విట్జర్లాండ్‌ కోర్టు జైలు శిక్ష

బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరుగాంచిన హిందూజా కుటుంబంలోని ప్రకాష్‌ ఆయన భార్య కమల్‌, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు స్విట్జర్లాండ్‌ క్రిమినల్‌ కోర్టు శుక్రవారం నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

British PM : స్వదేశీ ఆహారం కొనండన్న సునాక్‌పై ట్రోల్స్‌

British PM : స్వదేశీ ఆహారం కొనండన్న సునాక్‌పై ట్రోల్స్‌

‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్‌షవి కొనండి’’ అని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Viral: బాబోయ్.. ఇదెక్కడి వ్యాధి.. నిద్రలోనే షాపింగ్ చేసే డిజార్డర్.. యూకే మహిళ వింత జబ్బు వల్ల ఎంత నష్టమంటే..

Viral: బాబోయ్.. ఇదెక్కడి వ్యాధి.. నిద్రలోనే షాపింగ్ చేసే డిజార్డర్.. యూకే మహిళ వింత జబ్బు వల్ల ఎంత నష్టమంటే..

సాధారణంగా చాలా మంది మహిళలు షాపింగ్ అంటే ఇష్టపడతారు. గంటలు గంటలు షాపింగ్ మాల్స్‌లో గడిపి తమకు నచ్చిన వస్తువులను కొంటుంటారు. ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ఇంటి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఏదైన వస్తువు నచ్చిందంటే ఎలాగైనా దాన్ని కొనెయ్యాలని పరితపిస్తుంటారు.

Viral: నేను పిల్లల్ని కనాలంటే..  కాబోయే వాడికి యువతి షరతులు చూసి జనాలు షాక్

Viral: నేను పిల్లల్ని కనాలంటే.. కాబోయే వాడికి యువతి షరతులు చూసి జనాలు షాక్

పెళ్లి, పిల్లలు.. మహిళల జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇవి. భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అంశాలు ఇవి. ఈ విషయాల్లో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి పెట్టిన కండీషన్లు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.

Viral: పెళ్లైన రోజునే మహిళకు షాకింగ్ అనుభవం! బాస్ పెట్టిన మెసేజ్ చూసి..

Viral: పెళ్లైన రోజునే మహిళకు షాకింగ్ అనుభవం! బాస్ పెట్టిన మెసేజ్ చూసి..

పెళ్లి రోజునే ఓ మహిళ ఉద్యోగం పోగొట్టుకుంది. ఆ రోజు యువతి వివాహం అని తెలిసీ బాస్ ఆమెను ఉద్యోగం నుంచి మెసేజ్ పెట్టాడు. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

Viral: బ్రిటన్‌కు పోటెత్తిన భారతీయులు.. గతేడాది ఎంత మంది వెళ్లారంటే..

Viral: బ్రిటన్‌కు పోటెత్తిన భారతీయులు.. గతేడాది ఎంత మంది వెళ్లారంటే..

గతేడాది బ్రిటన్‌కు భారతీయులు పోటెత్తారు. బ్రిటన్‌కు వెళ్లిన విదేశీయుల్లో సంఖ్యా పరంగా టాప్‌లో నిలిచారు. విద్యా ఉద్యోగాల కోసం సుమారు 2.5 లక్షల మంది అక్కడకు వెళ్లినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి.

సంపదలో రాజును మించిన   సునాక్‌ దంపతులు!

సంపదలో రాజును మించిన సునాక్‌ దంపతులు!

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్‌స-3ను అధిగమించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్‌ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్‌ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు.

Viral News: ఛీ.. టీచరై ఉండి ఇవేం పాడుపనులు.. ఇద్దరు విద్యార్థులతో..

Viral News: ఛీ.. టీచరై ఉండి ఇవేం పాడుపనులు.. ఇద్దరు విద్యార్థులతో..

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సన్మార్గంలో నడిపించడమే ఉపాధ్యాయుల ధర్మం. కానీ.. ఈరోజుల్లో కొందరు టీచర్లే దారి తప్పుతున్నారు. తాము పాఠాలు చెప్పే విద్యార్థులనే లోబరచుకొని, తమ లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి పాడుపనే...

Viral: అయ్యో.. ఊబకాయంతో అనూహ్య సమస్య.. అంత్యక్రియల్లో జాప్యం!

Viral: అయ్యో.. ఊబకాయంతో అనూహ్య సమస్య.. అంత్యక్రియల్లో జాప్యం!

బ్రిటన్‌లో అత్యంత భారీ కాయుడిగా పేరు గాంచిన జేసన్ హోల్టన్ (33) ఇటీవలే మరణించాడు. కానీ, అతడి భారీ కాయం చివరకు అంత్యక్రియలకు కూడా అడ్డంకిగా మారింది. అతడిని శ్మశానానికి తరలించే వాహనం దొరకక తల్లి ఇబ్బందుల పాలవుతోంది.

Viral: వీరిది నిజంగానే జన్మజన్మల బంధం.. నమ్మశక్యం కాని లవ్ స్టోరీ!

Viral: వీరిది నిజంగానే జన్మజన్మల బంధం.. నమ్మశక్యం కాని లవ్ స్టోరీ!

జన్మజన్మల బంధానికి అసలైన ఉదాహరణగా నిలిచిందో బ్రిటన్ జంట. ఒకే ఆసుపత్రిలో పుట్టిన వారు పెద్దాయ్యాక జీవనసహచరులై చివరకు తల్లిదండ్రులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి