• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

IND vs AUS: టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్‌లో ఓడించిన భారత్.. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. కానీ సిచ్యువేషన్ మాత్రం అనుకూలంగా లేదు.

Jasprit Bumrah: చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే

Jasprit Bumrah: చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. మరో అరుదైన మైలురాయిని చేరుకునేందుకు అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

Rohit Sharma: స్పెషల్ ట్రోఫీతో రోహిత్.. ఈ కప్ ఎందుకిచ్చారో తెలుసా..

Rohit Sharma: స్పెషల్ ట్రోఫీతో రోహిత్.. ఈ కప్ ఎందుకిచ్చారో తెలుసా..

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లోని ఓ కప్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అసలు హిట్‌మ్యాన్‌కు ఇచ్చిన ట్రోఫీ ఏంటని చర్చిస్తున్నారు. మరి.. ఆ కప్ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్

Nitish Kumar Reddy: టీమిండియా యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో అందరికీ ఇంకోసారి రుచి చూపించాడు. ఏదైనా తాను దిగనంత వరకే అని ప్రూవ్ చేశాడు.

Rohit Sharma: టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్‌ అంటే రోహిత్‌లా ఉండాలి

Rohit Sharma: టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్‌ అంటే రోహిత్‌లా ఉండాలి

Rohit Sharma: భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు. జట్టు గెలుపు తప్పితేే అతడికి వేరే ఆలోచన ఉండదు. గతంలో ఎన్నోసార్లు ఇది చూశాం. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది.

IND vs AUS: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్ట్‌కు ముందు వదలని కష్టాలు

IND vs AUS: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్ట్‌కు ముందు వదలని కష్టాలు

ప్రతి దానికి ఓవరాక్షన్ చేసే ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలే తొలి టెస్టులో ఓడి భారత్ అంటే భయపడుతున్న ఆ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు గట్టి షాక్ తగిలింది.

Team India: టీమిండియా ప్రాక్టీస్‌లో గొడవ.. గిల్ ముందే కోచ్‌ల కొట్లాట

Team India: టీమిండియా ప్రాక్టీస్‌లో గొడవ.. గిల్ ముందే కోచ్‌ల కొట్లాట

Team India: టీమిండియా మరో బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. అడిలైడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కంగారూలను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని భావిస్తోంది.

Rohit-Virat: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత క్రికెటరే స్టార్ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని

Rohit-Virat: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత క్రికెటరే స్టార్ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని

Rohit-Virat: టీమిండియా అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. కానీ ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం వీళ్లిద్దరూ కాదు.. భారత జట్టులో ఓ నిజమైన స్టార్ ఉన్నాడని అంటున్నారు.

Yashasvi Jaiswal: జైస్వాల్‌ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Yashasvi Jaiswal: జైస్వాల్‌ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్‌లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు.

Virat Kohli: చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

Virat Kohli: చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సెన్సేషన్ అయిపోతుంది. అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. తాజాగా అతడు చేసిన ఓ పని వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి