• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

Nitish Kumar Reddy: సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్

Nitish Kumar Reddy: సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్

Nitish Kumar Reddy: క్రికెట్‌ బుక్‌లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం. అలాంటి అరుదైన ఆటగాళ్లలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. అలాంటి సచిన్‌ను గుర్తుకుతెచ్చాడు తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.

Nitish Kumar Reddy: ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్

Nitish Kumar Reddy: ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్

Nitish Kumar Reddy: తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. అడిలైడ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చావుదెబ్బ తీశాడు. హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్‌ను నితీష్ గుర్తుచేశాడు.

Mitchell Starc: ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..

Mitchell Starc: ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..

Mitchell Starc: ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తనను గెలికితే ఎలా ఉంటుందో చూపించాడు. భారత బ్యాటర్లపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పి మరీ కొట్టాడీ స్పీడ్‌స్టర్.

Virat Kohli: చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీ.. ఏకైక బ్యాటర్‌గా రికార్డు

Virat Kohli: చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీ.. ఏకైక బ్యాటర్‌గా రికార్డు

Virat Kohli: పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.

Pat Cummins: కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలుసు: కమిన్స్

Pat Cummins: కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలుసు: కమిన్స్

Pat Cummins: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి.

Rohit Sharma: ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma: ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma: టీమ్ కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అంటుంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఎన్నోమార్లు ఇది చేసి చూపించాడు కూడా. జట్టు కోసం ఏ త్యాగం చేసేందుకైనా అతడు సిద్ధంగా ఉంటాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్

IND vs AUS: ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్

IND vs AUS: అడిలైడ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పింక్ బాల్ టెస్ట్‌ మొదలవనుంది. తొలి టెస్ట్‌లో ఓడి కసి మీద ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తోంది. సిరీస్ ఓపెనర్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

Ashwin-Jadeja: అశ్విన్-జడేజా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.. సీనియర్లకు డేంజర్ సిగ్నల్స్

Ashwin-Jadeja: అశ్విన్-జడేజా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.. సీనియర్లకు డేంజర్ సిగ్నల్స్

Ashwin-Jadeja: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. కానీ వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి.

Virat Kohli: టీమిండియాను భయపెడుతున్న కోహ్లీ.. ఆసీస్‌ను ఏడిపిస్తాడనుకుంటే..

Virat Kohli: టీమిండియాను భయపెడుతున్న కోహ్లీ.. ఆసీస్‌ను ఏడిపిస్తాడనుకుంటే..

Virat Kohli: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్.. పెర్త్ టెస్ట్‌ మాదిరిగా అడిలైడ్‌లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ కింగ్ మాత్రం దీనికి రివర్స్ చేస్తున్నాడు.

Rohit-Jaiswal: జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..

Rohit-Jaiswal: జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..

Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి