• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ బ్యాట్ మీద ఉన్న గుర్రం బొమ్మ వైరల్ అవుతోంది. అయితే ఇది సాదాసీదా గుర్రం కాదు.. ఎంతో చరిత్ర ఉన్న ప్రసిద్ధమైన అశ్వం.

IND vs AUS: ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..

IND vs AUS: ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గబ్బా టెస్ట్ మధ్యలోనే కంగారూలకు ఊహించని షాక్ తగిలింది.

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

Ravindra Jadjea: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా జట్టును భయపెట్టాడు. స్టన్నింగ్ నాక్‌తో కంగారూలను వణికించాడు. ఆ తర్వాత బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ వాళ్లను రెచ్చగొట్టాడు.

Mitchell Marsh: మిచెల్ మార్ష్ అద్భుతం.. గాల్లో పక్షిలా ఎగురుతూ పట్టేశాడు

Mitchell Marsh: మిచెల్ మార్ష్ అద్భుతం.. గాల్లో పక్షిలా ఎగురుతూ పట్టేశాడు

Mitchell Marsh: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుతం చేశాడు. కళ్లుచెదిరే క్యాచ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ బాల్‌ను పట్టేశాడు.

Yashasvi Jaiswal: జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్

Yashasvi Jaiswal: జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్

నోటిదూలతో తంటాలు తెచ్చుకుంటున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అనవసరంగా గెలికి భారత జట్టు కొంపముంచుతున్నాడు. ఈ విషయంలో అతడు తగ్గకపోతే మాత్రం కెరీర్ ఫినిష్ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Virat Kohli: పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..

Virat Kohli: పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్.. ఆ తర్వాత మళ్లీ పాత బాటలోకి వచ్చేశాడు. పదే పదే ఒకే తప్పు చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. పేసుగుర్రం ఆల్‌టైమ్ రికార్డ్

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. పేసుగుర్రం ఆల్‌టైమ్ రికార్డ్

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. గబ్బా టెస్ట్‌లో అరుదైన ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు.

Rohit Sharma: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్

Rohit Sharma: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో తడాఖా చూపించాడు. కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ పట్టుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. అతడి క్యాచ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్ షాక్ అయ్యాడు.

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది.

Nitish Kumar Reddy: లబుషేన్‌ను వణికించిన తెలుగోడు.. చావుదెబ్బ కొట్టాడు

Nitish Kumar Reddy: లబుషేన్‌ను వణికించిన తెలుగోడు.. చావుదెబ్బ కొట్టాడు

ఆస్ట్రేలియాకు తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో మరోమారు రుచి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఆటాడుకున్నాడు నితీష్. ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి