• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

IND vs AUS: వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా

IND vs AUS: వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.

Rohit Sharma: ఆస్ట్రేలియాకు రోహిత్ పయనం.. కానీ ఊహించని ట్విస్ట్

Rohit Sharma: ఆస్ట్రేలియాకు రోహిత్ పయనం.. కానీ ఊహించని ట్విస్ట్

Rohit Sharma: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో పెర్త్ టెస్ట్‌లో భారత్ ఎలా ఆడుతుందా అని అంతా వర్రీ అవుతున్నారు. ఈ తరుణంలో ఓ సూపర్ న్యూస్. రోహిత్ వచ్చేస్తున్నాడు. కానీ ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

IND vs AUS: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు

IND vs AUS: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. రెండు భీకర ప్రత్యర్థుల మధ్య మరికొన్ని గంటల్లో సంకుల సమరం జరగనుంది. అయితే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా సమరానికి అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇరు జట్ల మధ్య భీకర యుద్ధం జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

IND vs AUS: ఆసీస్‌పై భారత్ బ్రహ్మాస్త్రం.. దీన్ని ఛేదించాలంటే మొనగాళ్లు కావాలి

IND vs AUS: ఆసీస్‌పై భారత్ బ్రహ్మాస్త్రం.. దీన్ని ఛేదించాలంటే మొనగాళ్లు కావాలి

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోందట.

Ajit Agarkar: ఉన్న పళంగా ఆస్ట్రేలియాకు అగార్కర్.. ఆ నలుగురికి ఎర్త్ పెట్టేందుకే..

Ajit Agarkar: ఉన్న పళంగా ఆస్ట్రేలియాకు అగార్కర్.. ఆ నలుగురికి ఎర్త్ పెట్టేందుకే..

Ajit Agarkar: ఆస్ట్రేలియాతో తొలి సవాల్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి మొదలవనున్న మొదటి టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంగారూ విజిట్ ఆసక్తిని రేపుతోంది.

Rohit-Rahul: రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

Rohit-Rahul: రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

Rohit-Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. బీజీటీలో దుమ్మురేపాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.

Virat Kohli: కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..

Virat Kohli: కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గెలకాలంటే అందరూ వణుకుతారు. అతడితో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏం అవుతుందో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కింగ్ జోలికి ఎవ్వరూ వెళ్లరు.

IND vs AUS: ఆసీస్‌తో టీమిండియా ఫైట్.. ఫ్రీగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

IND vs AUS: ఆసీస్‌తో టీమిండియా ఫైట్.. ఫ్రీగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

IND vs AUS: టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. సమవుజ్జీల్లాంటి భారత్-ఆస్ట్రేలియా మధ్య భీకర పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచుల్ని ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది

Virat Kohli: భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది

Virat Kohli: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ భయం పట్టుకుంది. కింగ్‌తో పాటు క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా భారత మేనేజ్‌మెంట్‌కు గుబులు పుట్టిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి