Home » Bonda Umamaheswara Rao
విజయవాడ భవానీపురం సీఐ సలామ్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.
తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమంటూ సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ అధికారుల సంఘాని(Police Union)కి వైసీపీ నేతల(YCP Leaders) ధూషణలు కనిపించవా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)ప్రశ్నించారు.
జగన్ పాలన(Jagan govt)లో హిందూ ధర్మానికి విగాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.. హిందూ ధర్మం(Hindu Dharmam) అంటే జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా(Bonda Uma) అన్నారు.
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వాలంటీర్ల ద్వారా జరిగిన వ్యక్తిగత సమాచార చౌర్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్‌పై ఏసీబీ కోర్టు తీర్పుకు సీఎం జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా వక్ర భాష్యాలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ: సమగ్రభూసర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని, జే గ్యాంగ్ తమ భూ దోపిడీ కోసం 22ఏను ఆయుధంగా మార్చుకుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.