Home » bomb blasts
ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది.
Vizag Gas Cylinder Blast: పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది.
బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల్లో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ అలియాస్ టైలర్ రాజాను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని భరించలేని ఓ మహిళా ఇంజనీర్ ప్రియుడిపై కక్ష గట్టింది.
బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ అన్నారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని చెప్పారు.
విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Car Bomb: పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఫైజుల్లా ఘబిజాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయనకు ఏమీ కాలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోగా.. మిగిలిన వారు బాంబు దాడిలో గాయపడ్డారు.
తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది.. మన పోలీసులు పేలుళ్ల కుట్రను ఎలా ఛేదించారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది.