Home » Bollywood
సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు
గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య గొడవ కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. భారీ స్థాయి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ‘దేవదాస్’, ‘పద్మావత్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులను అందించారు.
శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor)... ‘సాహో’ (Saaho)తో తెలుగు తెరకు పరిచయమై... తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)ఒకరు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (Hum Dil De Chuke Sanam), దేవదాస్ (Devdas), ‘బాజీరావ్ మస్తానీ’ (Bajirao Mastani) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులను అందించారు.
బాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే సత్తా ఉన్న అతికొద్దిమంది నటుల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కచ్చితంగా ఉంటాడు.
ఓ సినీనటుడిని మహిళా అభిమాని బలవంతంగా ముద్దాడబోయిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది....
మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker). సమకాలీన అంశాలు, రాజకీయాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ‘తను వెడ్స్ మను’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో ఫేమ్‌ను సంపాదించుకున్నారు.
పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా పనిచేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) జీవితం సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ది బ్లాక్ టైగర్’ (The Black Tiger) టైటిల్‌తో చిత్రం రూపొందనుంది.
సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులు కూడా సెలబ్రిటీలకు షేక్ హ్యాండ్, హగ్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కుదిరితే ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో ఫొటో దిగుతుంటారు.