• Home » BJP Candidates

BJP Candidates

ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంతే!

ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంతే!

బీజేపీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని నాడు నర్సరీ స్కూల్‌లో చేర్పించింది ఎవరో తెలుసా అది 30 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలో యువ నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి సమక్షంలో పత్రాలు అందజేశారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం

కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రిటిషర్లకంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Eleti Maheshwar Reddy: రేవంత్‌ డమ్మీ.. మీనాక్షి అసలైన సీఎం: ఏలేటి

Eleti Maheshwar Reddy: రేవంత్‌ డమ్మీ.. మీనాక్షి అసలైన సీఎం: ఏలేటి

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ డీఫ్యాక్టో(అసలైన) సీఎంలా వ్యవహరిస్తున్నారని, సచివాలయంలో మంత్రులతో ఆమె సమీక్షతో రేవంత్‌ ఇక డమ్మీ సీఎం అన్న సంగతి స్పష్టమైపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కుమ్మక్కు: లక్ష్మణ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కుమ్మక్కు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ- పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ ఆరోపించారు.

Amit Shah: తెలంగాణలో వచ్చేసారి  అధికారం మనదే

Amit Shah: తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

Bandi Sanjay: ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లివ్వం

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

 BJP: ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. వీరిలో..

BJP: ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. వీరిలో..

ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో న్యూఢిల్లీ అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీ పర్వేష్ సింగ్ వర్మ సహా పలువురు ఉన్నారు.

Amit Malviya: రేవంత్‌ ప్రభుత్వం టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది

Amit Malviya: రేవంత్‌ ప్రభుత్వం టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమ(టాలీవుడ్‌)ను టార్గెట్‌ చేసిందని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ఆరోపించారు.

BJP State President Purandeswari : విచారణ తర్వాతే చర్యలు

BJP State President Purandeswari : విచారణ తర్వాతే చర్యలు

అల్లు అర్జున్‌ విషయంలో పూర్తిస్థాయి పోలీసు విచారణ తర్వాతే ఏవైనా చర్యలు ఉంటాయని అనుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి