Home » BJP Candidates First List
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. గురువారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్‌లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల 7వ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. ఈ జాబితాలో నటి, రాజకీయ నాయకురాలు నవనీత్ రాణాకు చోటు దక్కింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి రాణా తిరిగి పోటీ చేయనున్నారు. ఆమె 2019లో ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా అమరావతి నుంచి పోటీ చేసి గెలుపొందారు.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది.
ఎన్నికల సమయంలో రాజకీయాలు ఎలా వేడుక్కుతాయో అందరికీ తెలుసు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ విమర్శల దాడిని పెంచడంతో పాటు కొన్ని విచిత్ర చర్యలకు పాల్పడుతుంటారు. ప్రత్యర్థి ఇమేజ్‌ని దెబ్బ కొట్టేందుకు అసత్య ప్రచారాలకు కూడా దిగుతుంటారు. తాజాగా ఇలాంటి పరిణామమే బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు (BJP MP Upendra Singh Rawat) ఎదురైంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి (BJP) మరోసటి రోజే ఊహించని షాక్ తగిలింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ (Pawan Singh) వెనకడుగు వేశారు. తాను పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) అసన్‌సోల్ (Asansol) లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని ఎక్స్ వేదికగా తెలిపారు.
Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్‌దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోష్‌లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.