• Home » Birthday Celebrations

Birthday Celebrations

CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్‌ జన్మదిన వేడుకలు

CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్‌ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే కోట్ల జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే కోట్ల జన్మదిన వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి, డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

 డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

AP Politics: పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ సర్‌ప్రైజ్.. ఆ లోగోలో ఏముందో తెలుసా..

AP Politics: పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ సర్‌ప్రైజ్.. ఆ లోగోలో ఏముందో తెలుసా..

సెప్టెంబర్ 2 లోగో చూడగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తొస్తుందా. అవును నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తుచేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్2తో ఓ లోగోను తయారుచేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

KTR Birthday: కేటీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు..

KTR Birthday: కేటీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు..

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనకు లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Viral Video: ఎంఎస్ ధోని పాదాలకు మొక్కిన సాక్షి సింగ్

Viral Video: ఎంఎస్ ధోని పాదాలకు మొక్కిన సాక్షి సింగ్

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad: ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

Hyderabad: ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జన్మదిన వేడుకలు శనివారం ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్బంగా సతీమణి నందినితో కలిసి భట్టి ప్రజాభవన్‌లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఫూజలు నిర్వహించి,

BALAYYA : ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

BALAYYA : ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం పురస్క రించుకుని సోమవారం హిందూపురంలో ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు భారీఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనా రాయణ, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ కంజక్షన, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్లలక్ష్మి, నాయకులు అనిల్‌కుమార్‌, వెంకటస్వామి ఉన్నారు. అలాగే

TDP: చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో సైకిల్ తొక్కిన రాము దంపతులు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

TDP: చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో సైకిల్ తొక్కిన రాము దంపతులు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

Andhrapradesh: గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి