Home » Birthday Celebrations
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.
‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జన్మదిన వేడుకలు శనివారం ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్బంగా సతీమణి నందినితో కలిసి భట్టి ప్రజాభవన్‌లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఫూజలు నిర్వహించి,
ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం పురస్క రించుకుని సోమవారం హిందూపురంలో ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు భారీఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనా రాయణ, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ కంజక్షన, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన రావిళ్లలక్ష్మి, నాయకులు అనిల్‌కుమార్, వెంకటస్వామి ఉన్నారు. అలాగే
Andhrapradesh: గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు.
Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.