Home » Birth Day
Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.
కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే సారాకు బలైనవారి కుటుంబాలకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్(Film Actor Vijay) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రత్యేకంగా కనిపించింది. స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్, ఆకట్టుకునేందుకు పూలతో అలంకరణ.. వెరసి మొదటి, ఏడవ అంతస్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్‌లో కేక్‌నుకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రజాసేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటానని టీడీపీ సీనియర్ నాయకుడు నాగరాజు అన్నారు. సోమవారం నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పుట్టిన రోజు వేడుకలను పార్టీ నాయకులు, శ్రేణులు, చిన్నారుల నడుమ సంతోషంగా జరుపుకున్నారు. ప్రజాగళం సభ కోసం శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన.. కణేకల్లులో శుక్రవారం రాత్రి బస చేశారు.
పోలీస్ స్టేషన్‌ను బర్త్ డే ఈవెంట్ కోసం వాడేశారు ఓ ఎస్సై. వాడితే వాడారు.. కానీ ఎవరికి పుట్టినరోజు వేడుక నిర్వహించారో తెలుసా? ఒక హత్య కేసు నిందితుడికి.. మర్డర్ కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న జనం అవాక్కవుతున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు బీజేపీ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్'లో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది.