• Home » Big Debate

Big Debate

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..

ABN Big Debate: ఏబీఎన్ ‘బిగ్ డిబేట్‌’కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఈ రోజు ఎన్ని  గంటలకంటే?

ABN Big Debate: ఏబీఎన్ ‘బిగ్ డిబేట్‌’కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఈ రోజు ఎన్ని గంటలకంటే?

తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్‌కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు.

ABN Big Debate: కాంగ్రెస్ నాకు వరం ఇచ్చింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate: కాంగ్రెస్ నాకు వరం ఇచ్చింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో కొండా ఎన్నో అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయడంపై.. తన ప్రత్యర్థుల బలాబలాలపై, తన గెలుపోటములపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ABN Big Debate: ఆ విషయంలో రేవంత్ చాలా బెటర్.. బిగ్‌డిబేట్‌లో కొండా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate: ఆ విషయంలో రేవంత్ చాలా బెటర్.. బిగ్‌డిబేట్‌లో కొండా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్‌ డిబేట్‌‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్‌ సీఎంగా అప్పులు తీసుకున్నారు..

ABN Big Debate: యూత్ మొత్తం మోదీ వెనుక ఉన్నారనేది అవాస్తవం: కొప్పుల రాజు

ABN Big Debate: యూత్ మొత్తం మోదీ వెనుక ఉన్నారనేది అవాస్తవం: కొప్పుల రాజు

దేశంలోని యువత ప్రధాని మోదీ వెనుక ఉన్నారనే మాటలో వాస్తవం లేదని, యువతలో మార్పు వచ్చిందని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పేర్కొన్నారు. తమ సమస్యలపై రాహుల్ గాంధీ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విషయాన్ని...

ABN Big Debate: నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఇదే: కొప్పుల రాజు

ABN Big Debate: నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఇదే: కొప్పుల రాజు

2013-14లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయే సమయంలో.. ఆ పార్టీలో తాను ఎందుకు చేరానన్న ఆసక్తికర విషయాన్ని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా పంచుకున్నారు.

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..

నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా

నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే జగన్ చుక్కలు చూపిస్తున్నాడని రాధాకృష్ణ పేర్కొనగా.. తాను అన్నింటికీ ప్రిపేర్ అయ్యానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

Big Debate: ఎంపీగా గెలిస్తే గుంటూరు ప్రజలకు ఏం చేస్తానంటే: పెమ్మసాని చంద్రశేఖర్

Big Debate: ఎంపీగా గెలిస్తే గుంటూరు ప్రజలకు ఏం చేస్తానంటే: పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్

జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్

జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్ అయిపోతుందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బిగ్ డిబేట్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి