• Home » Bhuvaneswari

Bhuvaneswari

Bhuvaneshwari: నేటి ఉదయం 11:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న భువనేశ్వరి

Bhuvaneshwari: నేటి ఉదయం 11:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న భువనేశ్వరి

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం పేరుతో మూడు జిల్లాలో భువనేశ్వరని పర్యటించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన..

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పర్యటనలు కొనసాగనున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలుంటాయి.

Chandrababu: గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Andhrapradesh: టీడీపీ చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

Bhuvaneshwari: గన్నవరం ఎయిర్‌పోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా భువనేశ్వరి

Bhuvaneshwari: గన్నవరం ఎయిర్‌పోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా భువనేశ్వరి

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో భువనేశ్వరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

 Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కారణమేంటంటే..?

Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కారణమేంటంటే..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu ) కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా ( Siddhartha Luthra ) కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరుకానున్నారు.

CBN Family : కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టిన చంద్రబాబు

CBN Family : కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టిన చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు...

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.

Bhuvaneswari: తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి పర్యటన

Bhuvaneswari: తిరుపతి జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి పర్యటన

తిరుపతి జిల్లా: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతితో కొనసాగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.

Amaravati: నేటి నుంచి టీడీపీ వరుస కార్యక్రమాలు

Amaravati: నేటి నుంచి టీడీపీ వరుస కార్యక్రమాలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో (CBN Skill Case) అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి