• Home » Bhuvanagiri

Bhuvanagiri

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చెప్పారు.

Yadadri Bhuvanagiri: సిమెంట్‌ ఫ్యాక్టరీ మాకొద్దు..

Yadadri Bhuvanagiri: సిమెంట్‌ ఫ్యాక్టరీ మాకొద్దు..

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పవద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టంచేశారు.

Bhuvanagiri: ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు..

Bhuvanagiri: ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు..

ఎంత దారుణం? ఆ బాల సదనంలోని అనాథ బాలికలకు ఓవైపు ‘బ్యాడ్‌ టచ్‌.. గుడ్‌ టచ్‌’పై అవగాహన కల్పిస్తుండగానే ఓ వ్యక్తి అక్కడి ఓ బాలికపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Kiran Kumar Reddy: మాటలకే పరిమితమైన ముప్పై ఏళ్ల మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్‌

Kiran Kumar Reddy: మాటలకే పరిమితమైన ముప్పై ఏళ్ల మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్‌

ఎంతోమంది ముఖ్యమంత్రులు, గొప్ప నాయకులు మూసీని ప్రక్షాళన చేస్తామని ముప్పై ఏళ్లుగా చెబుతూ వస్తున్న మాటలు కార్యరూపం దాల్చలేదని, అలాంటి గొప్ప కార్యాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Yadagirigutta: గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం

Yadagirigutta: గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించే పనుల్లో కదలిక వచ్చింది.

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు.

Governor Jishnu Dev Varma: ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి.. ‘యాదాద్రి’

Governor Jishnu Dev Varma: ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి.. ‘యాదాద్రి’

ఆధ్యాత్మికం, సాంస్కృతికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు.

Spoiled Eggs: కేటీఆర్‌ ట్వీట్‌ బాధ్యతారాహిత్యం: సీతక్క

Spoiled Eggs: కేటీఆర్‌ ట్వీట్‌ బాధ్యతారాహిత్యం: సీతక్క

భువనగిరి ఘటనలో వాస్తవాలను తెలుసుకోకుండా కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం బాఽధ్యతారాహిత్యమని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం

KTR: పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ముదిరాజ్‌వాడ అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణి చేయడం దారుణమని, అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

District Legal Service Authority: విద్యార్థుల భద్రతకు పొంచి ఉన్న ముప్పు

District Legal Service Authority: విద్యార్థుల భద్రతకు పొంచి ఉన్న ముప్పు

పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి