Home » Bhumana Karunakar Reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు నిర్వహించారు.
భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) కీలక పదవి కట్టబెట్టారు. భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు...
జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. రాజంపేట మన్నూరుకు చెందిన మణి అనే వ్యక్తిని వైసీపీ శ్రేణులు గత అర్థరాత్రి కిడ్నాప్ చేసి ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఐదు న్నర కోట్ల మంది ప్రజల దగ్గరకు రేపటి నుంచి 21 వరకp జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎవరైనా సంస్కర్త ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు.