• Home » Bhopal

Bhopal

Begging Ban: బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధం.. కీలక నిర్ణయం..

Begging Ban: బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధం.. కీలక నిర్ణయం..

నగరంలోని పర్యాటకులు, స్థానికులు, ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Madyapradesh: దేశంలోనే మెుదటిసారి వింత ఘటన.. ఆ పని చేసి అరెస్టయిన భిక్షగాడు..

Madyapradesh: దేశంలోనే మెుదటిసారి వింత ఘటన.. ఆ పని చేసి అరెస్టయిన భిక్షగాడు..

దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త కేసు నమోదు అయ్యింది. భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో భిక్షాటన చేయకూడదనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భిక్షగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

Bhopal Gas: భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..

Bhopal Gas: భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎట్టకేలకు బుధవారం రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో లోడ్ చేసి భోపాల్‌కు 250 కిమీ దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.

నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవూ చేయకూడదు

నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవూ చేయకూడదు

‘నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్‌ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసెయ్‌’ అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కఠినంగా వ్యవహరించింది.

వితంతు కోడలికి మామ భరణం ఇవ్వక్కర్లేదు

వితంతు కోడలికి మామ భరణం ఇవ్వక్కర్లేదు

వితంతువైన కోడలికి ఆమె మామ ఎలాంటి భరణం చెల్లించాల్సిన పనిలేదని మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.

Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

మధ్యప్రదేశ్‌ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్‌ రోహిత్‌ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి