• Home » Bhogapuram Airport

Bhogapuram Airport

Andhra Pradesh: భోగాపురంలో తవ్వేకొద్దీ భూదందాలు

Andhra Pradesh: భోగాపురంలో తవ్వేకొద్దీ భూదందాలు

సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు.

AP News: కారుచౌకగా భోగాపురం భూములు

AP News: కారుచౌకగా భోగాపురం భూములు

విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్‌ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ భూముల మార్కెట్‌ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఏం చేసినా సీక్రెట్‌గానే చేసేస్తున్నారు. అసలే ఎలక్షన్ హీట్‌లో ఉంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి