• Home » Bhimavaram

Bhimavaram

IT Rides: గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ  సోదాలు.. డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం..

IT Rides: గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు.. డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం..

వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే  ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు గురువారం కూడా కొనసాగనున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ బుధవారం సోదాలు నిర్వహించారు.

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Bhupathiraju: భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమతో దేశంలో గుర్తింపు

Bhupathiraju: భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమతో దేశంలో గుర్తింపు

భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమ కారణంగా దేశంలో గుర్తింపు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వాడటం వల్ల క్వాలిటీ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. శనివారం నాడు మంత్రి భూపతిరాజు భీమవరంలో పర్యటించారు.

Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ

Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

Srinivasa Varma: ఏ ఒక్కర్నీ మరిచిపోను.. గుర్తుపెట్టుకుంటా..  కేంద్రమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

Srinivasa Varma: ఏ ఒక్కర్నీ మరిచిపోను.. గుర్తుపెట్టుకుంటా.. కేంద్రమంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.

Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

ప.గో. జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి.

CM Jagan:  భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.

Janasena: నాగబాబు అందుకే సీటును వదులుకున్నారు.. పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు

Janasena: నాగబాబు అందుకే సీటును వదులుకున్నారు.. పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు

జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి