• Home » Bhimavaram

Bhimavaram

YCP Leader Harassment: మహిళకు వేధింపులు.. వైరల్‌ అవుతున్న వైసీపీ నేత ఆడియో కాల్స్

YCP Leader Harassment: మహిళకు వేధింపులు.. వైరల్‌ అవుతున్న వైసీపీ నేత ఆడియో కాల్స్

Harassment: భీమవరం వైసీపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ మహిళపై వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Venkataramana Reddy: తెలంగాణలో జరిగేది అదే.. రాసిపెట్టుకోండి.. కామారెడ్డి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Venkataramana Reddy: తెలంగాణలో జరిగేది అదే.. రాసిపెట్టుకోండి.. కామారెడ్డి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Venkataramana Reddy: తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని తెలంగాణ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తేల్చిచెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలు అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.

Kidnap: కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Kidnap: కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Kidnap: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కిడ్నాప్ గురైన ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.

AP Police : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

AP Police : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19న సాగి తులసి ఇంటికి ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

 Parcel Body Case: ‘పార్శిల్‌లో మృతదేహం’ ఆచూకీ లభ్యం

Parcel Body Case: ‘పార్శిల్‌లో మృతదేహం’ ఆచూకీ లభ్యం

పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ కేసు చిక్కుముడులు వీడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసికి ఈ నెల 19న చెక్కపెట్టెలో మృతదేహం వచ్చింది.

AP Police Confirmation : మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు!

AP Police Confirmation : మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్‌ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో కొత్తకోణం తెరమీదికి వచ్చింది.

Fake Currency: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా

Fake Currency: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాని నిందితుడిని విడిపించి.. తీసుకు వెళ్లేందుకు ముఠా స్కెచ్ వేసింది.

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు.

కేంద్ర సహాయ మంత్రి వర్మకు పితృ వియోగం

కేంద్ర సహాయ మంత్రి వర్మకు పితృ వియోగం

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్‌లోని పైవ్రేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి