• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka:P జనాభా దామాషాలో వనరుల పంపిణీకే..

Bhatti Vikramarka:P జనాభా దామాషాలో వనరుల పంపిణీకే..

ప్రభుత్వం చేపట్టిన కులగణన... రేషన్‌ కార్డులనో, పథకాల లబ్ధిదారులను తగ్గించడానికో కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సర్వే జరగొద్దని కొంతమంది కుట్ర చేస్తున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి ఆరోపించారు.

Bhatti Vikramarka: హైడ్రా గురించి ఆందోళన వద్దు

Bhatti Vikramarka: హైడ్రా గురించి ఆందోళన వద్దు

భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Rahul Gandhi: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

Rahul Gandhi: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన.. దేశానికే ఒక నమూనా కానుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే.. దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు.

Bhatti Vikramarka: సంపద ప్రజలకు ఉపయోగపడాలి

Bhatti Vikramarka: సంపద ప్రజలకు ఉపయోగపడాలి

రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ, పాలకులు పంచుకోవడానికి కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti: కాంగ్రెస్‌ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ

Bhatti: కాంగ్రెస్‌ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ

ఝార్ఖండ్‌ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌దే గెలుపు

Bhatti Vikramarka: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌దే గెలుపు

ఝార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు.

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్‌ ఆర్టీసీఎ్‌సడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.

Bhatti Vikramarka: ‘కులగణన’లో భాగస్వాములు కండి

Bhatti Vikramarka: ‘కులగణన’లో భాగస్వాములు కండి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.

Congress: గాంధీభవన్‌లో కులగణన సమావేశం.. నేతలు ఏంచెప్పారంటే

Congress: గాంధీభవన్‌లో కులగణన సమావేశం.. నేతలు ఏంచెప్పారంటే

Telangana: సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో కులగణన సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందని భట్టి వెల్లడించారు.

Hyderabad: సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Hyderabad: సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి