• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల..

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల..

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్..సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.

Awards: గద్దర్ తెలంగాణ  చలనచిత్ర అవార్డులు..

Awards: గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు..

ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.

Bhatti Vikramarka: పుప్పాలగూడ 450 ఎకరాల్లో  ఐటీ నాలెడ్జ్‌ హబ్‌

Bhatti Vikramarka: పుప్పాలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

భట్టిని కలిసిన ఉద్యోగుల జేఏసీ

భట్టిని కలిసిన ఉద్యోగుల జేఏసీ

ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి జరగలేదని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భట్టి విక్రమార్కకు తెలిపారు.

Bhatti Vikramarka: గురుకులంలో భట్టి ఆకస్మిక తనిఖీ

Bhatti Vikramarka: గురుకులంలో భట్టి ఆకస్మిక తనిఖీ

ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాలను ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు.

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.

Bhatti Vikramarka: హెచ్‌సీయూలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు

Bhatti Vikramarka: హెచ్‌సీయూలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

Telangana Budget 2025: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి