Home » Bhatti Vikramarka
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.
Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.
Telangana Budget 2025: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Kishan Reddy Letter to Bhatti: ఆల్ పార్టీ ఎంపీల సమావేశంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ భట్టికి లేఖ రాశారు.
Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.
ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని(రీస్ట్రక్చరింగ్) డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్ కేంద్రాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.