• Home » Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: జల విద్యుత్‌ కేంద్రాలకు మరమ్మతులు ఏవి?

Bhatti Vikramarka: జల విద్యుత్‌ కేంద్రాలకు మరమ్మతులు ఏవి?

‘రాష్ట్రంలో జల విద్యుత్‌ కేంద్రాలున్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చే యలేకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పాడైన యూనిట్లకు సకాలంలో మరమ్మతు చేయకపోవడంవల్లే భారీగా నష్టం జరిగింది.

Bhatti Vikramarka:  జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి సకల చర్యలు

Bhatti Vikramarka: జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి సకల చర్యలు

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని.. చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు.

Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..

Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు.

Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!

Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!

తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది.

Sunkishala Project: కుప్పకూలిన సుంకిశాల గోడ

Sunkishala Project: కుప్పకూలిన సుంకిశాల గోడ

అది నాగార్జున సాగర్‌ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు! నిత్యం ఒక్కో షిఫ్టులో అక్కడ వంద మంది పని చేస్తూ ఉంటారు!

Bhatti Vikramarka: హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించండి

Bhatti Vikramarka: హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించండి

అన్ని రకాల వసతులున్న హైదరాబాద్‌లో పరిశ్రమలను స్థాపించాలని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గ్యారెట్‌ విన్‌ ఓవెన్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.

Industrial Park: పరిశ్రమలు స్థాపించే యువతకు రుణాలు: భట్టి

Industrial Park: పరిశ్రమలు స్థాపించే యువతకు రుణాలు: భట్టి

యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పించి, వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Sitarama Project: 15న సీతారామ పంపుహౌస్‌ల ప్రారంభం..

Sitarama Project: 15న సీతారామ పంపుహౌస్‌ల ప్రారంభం..

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సీతారామ ప్రాజెక్టు పంపుహౌ్‌సలను జాతికి అంకితం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Bhatti Vikramarka: రేషన్‌కు, సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులు

Bhatti Vikramarka: రేషన్‌కు, సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులు

చౌక దుకాణాల్లో రేషన్‌ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

Khammam : ‘దళితబంధు’ విక్రేతలపై కేసులు: భట్టి

Khammam : ‘దళితబంధు’ విక్రేతలపై కేసులు: భట్టి

దళితబంధు యూనిట్ల క్రయవిక్రయదారులపై కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి