• Home » Bharath

Bharath

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

మంత్రిత్వ శాఖ అధికార గణాంకాల ప్రకారం, కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి.

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

భారత్ వైమానికి దాడుల తర్వాత గత మంగళవారంనాడు మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉహగ్రహ చిత్రాలు పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదాలోని పీఏఎఫ్ బేస్ ముషాఫ్, భొలారి ఎయిర్ బేస్, జకోబాబాద్‌లోని పీఏఫ్ బేస్ షెహబాజ్ ఉన్నాయి.

Minister TG Bharath: జగన్  హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు

Minister TG Bharath: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చామని ఏపీ మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని వెల్లడించారు.

Sone Ki Chidiya: భారత్‌ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..

Sone Ki Chidiya: భారత్‌ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..

శతాబ్దాల క్రితం భారత్‌ను 'సోనే కి చిడియా' అని పిలవడం వెనుక దేశ చారిత్రక సంపద, శ్రేయస్సు, వ్యవసాయం, ఖనిజాలు, ప్రకృతి, మేథస్సు వంటి ప్రతీదీ ఉంది. 'సోనా' అంటే లెక్కగట్టలేనంత సంపద ఉందని అర్థం. చిడియా అంటే పక్షి. హుందాతనం, స్వేచ్ఛకు ప్రతీక.

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..

జైశంకర్, ముత్తాఖీ మధ్య ఫోను సంభాషణల ప్రాధాన్యతపై తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్‌ను ప్రశ్నించినప్పుడు, ఇండియాతో ఆప్ఘన్‌కు చారిత్రక సంబంధాలున్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Operation Sindoor: 600కు పైగా పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్..

Operation Sindoor: 600కు పైగా పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్..

పాక్ లెక్కకు మిక్కిలిగా డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే భారత్ ఈ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొని, పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే గాలిలోనే కూల్చేసింది.

Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..

Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..

తుర్కియే, అజర్‌బైజాన్‌తో ట్రావెల్, టూరిజం సహా అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తున్నట్టు సీఏఐటీ నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు.

Modi Warns Pakistan: ఆపరేషన్‌  సిందూర్‌.. పాక్‌కు లక్ష్మణ రేఖ

Modi Warns Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌.. పాక్‌కు లక్ష్మణ రేఖ

ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాక్‌కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చిన మోదీ, అదంపూర్‌ ఎయిర్‌బేస్‌లో ప్రసంగిస్తూ సైనికుల త్యాగాలను ప్రశంసించారు. ఎస్-400 వ్యవస్థ పాక్ ధ్వంసం చేసిందన్న దుష్ప్రచారాన్ని ప్రత్యక్షంగా ఖండించారు.

Randhir Jaiswal: బంగ్లాలో అవామీలీగ్ పార్టీ నిషేధంపై భారత్ ఆందోళన

Randhir Jaiswal: బంగ్లాలో అవామీలీగ్ పార్టీ నిషేధంపై భారత్ ఆందోళన

బంగ్లాదేశ్‌లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది. సవరించిన ఉగ్రవాద చట్టం కింద గత సోమవారంనాడు ఈ పార్టీని అధికారికంగా నిషేధించారు.

US China Economic Agreement: వాణిజ్య యుద్ధానికి విరామం

US China Economic Agreement: వాణిజ్య యుద్ధానికి విరామం

జెనీవాలో జరిగిన చర్చలతో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. రెండూ దేశాలు 90రోజుల సంధి ఒప్పందానికి వచ్చి ప్రతీకార సుంకాలను 115 శాతం తగ్గించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి