• Home » Bharath

Bharath

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా తాము చూసామని, ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని జైశ్వాల్ తెలిపారు.

India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్

India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్

ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాచి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను పరస్పరం అందించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Women's Team Clinches : దీప్తి ఆల్‌రౌండ్‌ షో

Women's Team Clinches : దీప్తి ఆల్‌రౌండ్‌ షో

వెస్టిండీ్‌సతో ఆఖరి వన్డేలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది.

Greenfield Refinery : రమాయపట్నంలో... భారీ రిఫైనరీ

Greenfield Refinery : రమాయపట్నంలో... భారీ రిఫైనరీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్ణయించింది

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

మహపుజ అలం ఇటీవల ఫేస్‌బుక్ ఫోస్ట్‌లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.

ISKCON: ఇస్కాన్ నేత కృష్ణదాస్ అరెస్టుపై భారత్ ఆందోళన

ISKCON: ఇస్కాన్ నేత కృష్ణదాస్ అరెస్టుపై భారత్ ఆందోళన

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.

MEA Memo: కెనడాలోని భారత దౌత్యవేత్తలకు కేంద్రం సీక్రెట్ మెమో.. ఇందులో నిజమెంత

MEA Memo: కెనడాలోని భారత దౌత్యవేత్తలకు కేంద్రం సీక్రెట్ మెమో.. ఇందులో నిజమెంత

హింసాత్మక నేరాలతో భారత దౌత్యవేత్తలకు లింక్ ఉందనే అనుమానాలకు తావిచ్చే ఒక మెమో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2023 ఏప్రిల్‌ తేదీతో ఉన్న ఈ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్టుగా ఉంది.

India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్

India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్

హింస, దాడులు వంటి చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కౌన్సిలర్ సేవలపై రణదీప్ జైశ్వాల్ మాట్లాడుతూ, ఎలాటి దాడులు, వేధింపులు, హింసకు భారత దౌత్యవేత్తలు లొంగరని చెప్పారు. కెనడాలో భారతీయులకు కాన్సులర్ సేవకు కొనసాగిస్తామని తెలిపారు.

India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు

India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు

కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్‌ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి