• Home » Bharat Jodo

Bharat Jodo

Bharat Jodo Yatra: టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్‌ క్లారిటీ

Bharat Jodo Yatra: టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్‌ క్లారిటీ

తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. పాదయాత్రలో అలసట లేకుండా పిల్లలతో నేతలతో సరదా గడుపుతూ కాంగ్రెస్ నేతలను రాహుల్ ఉత్సాహపర్చుతున్నారు.

Poonam kaur: నేను జారి పడబోతే రాహుల్ నా చేయి పట్టుకున్నారు

Poonam kaur: నేను జారి పడబోతే రాహుల్ నా చేయి పట్టుకున్నారు

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో తాను జారి పడబోతే రాహుల్ గాంధీ Rahul Gandhi తన చేయి పట్టుకున్నారని నటి పూనం కౌర్ (Poonam kaur) చెప్పారు.

Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నాయి

Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నాయి

పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలతో మాట్లాడుతున్నానని, హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నానని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ పరుగు పందెం.. వెనుకపడ్డ రేవంత్, తెలంగాణ నేతలు

Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ పరుగు పందెం.. వెనుకపడ్డ రేవంత్, తెలంగాణ నేతలు

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉత్సాహంగా కనిపించారు. అందరినీ కలుస్తూ, అందరితో మాట్లాడుతూ.. ఉత్సాహంగా జోడోయాత్ర కొనసాగించారు. 44వ జాతీయరహదారిపై వాహనాలు ఆపి ప్రయాణీకులు, వాహనదారులు రాహుల్‌ని కలిశారు.

Bharat Jodo Yatra: పారిశుధ్య కార్మికురాలితో రాహుల్ ఆత్మీయ పలకరింపు

Bharat Jodo Yatra: పారిశుధ్య కార్మికురాలితో రాహుల్ ఆత్మీయ పలకరింపు

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో 52వ రోజు అయిన శనివారం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర సందర్భంగా జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు.

Bharat Jodo Photos

మరిన్ని చదవండి
రంగారెడ్డి జిల్లాలో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రంగారెడ్డి జిల్లాలో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి