Home » Bhagyashri Borse
ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీ బొర్సే... మోడలింగ్ నుంచి వెండి తెరకు పరిచయమైంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.