• Home » Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam:  వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారి దర్శనం...

Bhadrachalam: వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారి దర్శనం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Bhadradri: భద్రాచలంలో  శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Bhadradri: భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్‌లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.

Rama Devi: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు..

Rama Devi: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు..

కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Bhadrachalam: ‘రామయ్య’ పేరిట ప్రైవేట్‌ కార్యక్రమాలు నిషిద్ధం‘రామయ్య’ పేరిట ప్రైవేట్‌ కార్యక్రమాలు నిషిద్ధం

Bhadrachalam: ‘రామయ్య’ పేరిట ప్రైవేట్‌ కార్యక్రమాలు నిషిద్ధం‘రామయ్య’ పేరిట ప్రైవేట్‌ కార్యక్రమాలు నిషిద్ధం

భద్రాచలంలో శ్రీరామ టెంపుల్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఖగోళయాత్ర బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల శాంతికల్యాణం నిర్వహించడంపై భద్రాచలం దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tummala : గోదావరి వరద రాకుండా కరకట్ట విస్తరణ

Tummala : గోదావరి వరద రాకుండా కరకట్ట విస్తరణ

ఈ సారి గోదావరి వరద తుది ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చినా ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Heavy Rain: వర్షాలకు ఇద్దరు వృద్ధ మహిళల మృతి

Heavy Rain: వర్షాలకు ఇద్దరు వృద్ధ మహిళల మృతి

భారీ వర్షానికి ఇంటిగోడ కూలి ఒక వృద్ధురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి మరో వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు.

Bhadrachalam: పెదవాగుకు మళ్లీ గండి

Bhadrachalam: పెదవాగుకు మళ్లీ గండి

ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్‌ బండ్‌కు భారీ గండి పడింది.

Radha Banti: మా బిడ్డను అన్యాయంగా చంపారు..

Radha Banti: మా బిడ్డను అన్యాయంగా చంపారు..

మావోయిస్టులు తమ బిడ్డను అన్యాయంగా చంపారని మావోయిస్టు రాధ బంటి (పల్లెపాటి) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.

Heavy Rainfall: వణికించిన వర్షం..

Heavy Rainfall: వణికించిన వర్షం..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన.. బుధవారమంతా కొనసాగింది. కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి