• Home » Bezawada Gopala Reddy

Bezawada Gopala Reddy

అర్బన్‌ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి

అర్బన్‌ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి

రాష్ట్రంలోని జాతీయ బ్యాం కులకు ధీటుగా సేవలందిస్తున్న కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకుల సేవ లను వినియోగించుకోవాలని తెలంగాణ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాం కు ఫెడరేషన్‌ అధ్యక్షుడు వేంరెడ్డి నర్సింహారెడ్డి కోరారు.

ఉపాధి నిధులు ఉఫ్‌..!

ఉపాధి నిధులు ఉఫ్‌..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) అమల్లో అవినీతి రాజ్యమేలుతోంది. నిరుపేదలకు ఇచ్చే జాబ్‌ కార్డుల్లో నకిలీవి సృష్టించి రూ.లక్షల్లో దోచేస్తున్నారు. బినామీ పేర్లతో నకిలీవి సృష్టించి రెండు జిల్లాల్లో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా వెలుగుచూసిన రెండు ఘటనలు ఈ అక్రమాలను బయటపెట్టడంతో పాటు కార్మికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లాయి. అంతేకాదు.. రెండు జిల్లాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరుపై అనుమానాలు రేకెత్తించాయి. - (ఆంరఽధజ్యోతి, విజయవాడ)

Bezawada Gopala Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి