Home » Betting apps
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సినీ, క్రీడా సెలెబ్రిటీల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.
Betting App Police Action: బెట్టింగ్ యాప్ కేసులో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసుల విచారణను ఎదుర్కున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్ర నటులు వచ్చి చేరారు. ఈ మేరకు సినీనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌పై సైబర్ క్రైం విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఫిర్యాదు చేశారు.
కొన్ని బెట్టింగ్ యాప్‌లు డిపాజిట్‌పై బోనస్‌లు, లాస్ అమౌంట్‌పై బోనస్‌లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్‌లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని గుర్తించాలి.
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టని పరిస్థితి. తాజాగా యూట్యూబర్‌కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు జారీ చేశారు.
ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ..
యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి, ప్రస్తుతం చేస్తున్న వారికి తెలంగాణ పోలీసు శాఖ చుక్కలు చూపిస్తోంది.పెద్ద పెద్ద సినిమా స్టార్లను కూడా వదలటం లేదు.తొక్కినార తీస్తోంది.