Home » Betting apps
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వందలు, వేల రూపాయలు పెడితే లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు.
బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పలువురు సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ విష్ణుప్రియ నేడు మరోసారి విచారణకు హాజరుకానుంది.
ప్రస్తుత కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. కానీ బెట్టింగ్ యాప్‌లలో అనేక మ్యచుల స్కోర్ వెంట వెంటనే ఎలా వేగంగా అప్‌డేట్ అవుతుంది. దీంట్లో ఏదైనా స్కాం ఉందా, లేదంటే నిజమేనా వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Govt Key Decision: రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అన్నారు.
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్‌రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Betting Apps Investigation: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఇద్దరు కూడా డుమ్మా కొట్టేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.