Home » Benjamin Netanyahu
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా..
ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులకు తెగపడిన పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ గాజా నగరంలో వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి’’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.