• Home » Bengali

Bengali

Rahul Gandhi: రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి..భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్!

Rahul Gandhi: రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి..భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై ఈరోజు బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రకు పదే పదే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Abhishek Banerjee: కాంగ్రెస్‌పై మండిపడ్డ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్

Abhishek Banerjee: కాంగ్రెస్‌పై మండిపడ్డ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్

పశ్చిమ బెంగాల్‌లోని భారత కూటమిలో ఉద్రిక్తతకు కాంగ్రెస్ కారణమని మమతా బెనర్జీ మేనల్లుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని పార్టీ సీట్లను ఖరారు చేయడంలో చాలా ఆలస్యం చేసిందని అన్నారు.

Viral Video: ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు.. ఈ మహిళ టీ ని ఎలా తయారు చేసిందో చూస్తే..!

Viral Video: ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు.. ఈ మహిళ టీ ని ఎలా తయారు చేసిందో చూస్తే..!

టీ అనేది ఒక ఎమోషన్.. టైం తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు టీ తాగేవారున్నారు. కానీ ఈమె చేసన టీ చూస్తేనే వాంతి వస్తోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి