Home » Ben Stokes
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మళ్లీ తాజాగా టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ సాధించిన ఈ రెండు టైటిళ్ల వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి.. బెన్ స్టోక్స్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్