• Home » Ben Stokes

Ben Stokes

Ben Stokes: ఇంత ఫైర్ ఉన్నోడివి.. ఎందుకు రిటైర్ అయ్యావు?

Ben Stokes: ఇంత ఫైర్ ఉన్నోడివి.. ఎందుకు రిటైర్ అయ్యావు?

బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రాణించేందుకు వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

Ben Stokes: ఇంగ్లండ్‌కు శుభవార్త.. వన్డే ప్రపంచకప్ హీరో యూటర్న్

Ben Stokes: ఇంగ్లండ్‌కు శుభవార్త.. వన్డే ప్రపంచకప్ హీరో యూటర్న్

2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. వన్డేలకు గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మేరకు బుధవారం నాడు 15 మంది సభ్యులతో ప్రొవిజనల్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఈసీబీ ప్రకటించిన జట్టులో గత ప్రపంచకప్‌లో రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.

World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు.

Crybaby: నోట్లో పాలపీకతో ఉన్న ఈ ఆటగాడిని గుర్తుపట్టారా..? ఈ గొడవేంటంటే..

Crybaby: నోట్లో పాలపీకతో ఉన్న ఈ ఆటగాడిని గుర్తుపట్టారా..? ఈ గొడవేంటంటే..

ఆస్ట్రేలియా వార్తా పత్రిక ‘ది వెస్ట్రన్ ఆస్ట్రేలియా’.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్రై బేబిగా ఉద్దేశిస్తూ సోమవారం నాడు ఫోటోలను ప్రచురించింది. బెన్ స్టోక్స్ అండర్‌వేర్‌తో నోట్లో పాలపీక పెట్టుకున్న ఫొటోలతో వ్యంగ్యంగా ఒక కథనాన్ని ప్రచురించింది.

Ashes 2023: స్టోక్స్ పోరాటం వృథా.. రెండో టెస్ట్ కూడా ఆస్ట్రేలియాదే!..

Ashes 2023: స్టోక్స్ పోరాటం వృథా.. రెండో టెస్ట్ కూడా ఆస్ట్రేలియాదే!..

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) ఆస్ట్రేలియా(Australia) జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) అద్బుతంగా పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్‌కు(England) ఓటమి తప్పలేదు.

IPL2023: ఐపీఎల్ ప్రారంభానికి 2 రోజుల ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌కి బ్యాడ్‌న్యూస్ !

IPL2023: ఐపీఎల్ ప్రారంభానికి 2 రోజుల ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌కి బ్యాడ్‌న్యూస్ !

ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL

Eng vs NZ: సస్పెన్స్ థ్రిల్లర్ ని మరిపించేలా ఒక్క పరుగు తేడాతో కివీస్ గెలుపు

Eng vs NZ: సస్పెన్స్ థ్రిల్లర్ ని మరిపించేలా ఒక్క పరుగు తేడాతో కివీస్ గెలుపు

న్యూజీలాండ్(New Zealand), ఇంగ్లాండ్ (England) మధ్య వెల్లింగ్టన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ (#SecondTest) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది క్రికెట్ ప్రేమికులు అందరికీ.

Ben Stokes: టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టంచిన బెన్ స్టోక్స్!

Ben Stokes: టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టంచిన బెన్ స్టోక్స్!

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌(Brendon McCullum)ను అధిగమించాడు.

T20 World Cup 2022: బెన్ స్టోక్స్ ఒక్కసారి కమిట్ అయితే.. ఇంగ్లండ్ ప్రపంచకప్ విజయాల రహస్యం ఏమిటంటే..

T20 World Cup 2022: బెన్ స్టోక్స్ ఒక్కసారి కమిట్ అయితే.. ఇంగ్లండ్ ప్రపంచకప్ విజయాల రహస్యం ఏమిటంటే..

ఎన్నో ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మళ్లీ తాజాగా టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ సాధించిన ఈ రెండు టైటిళ్ల వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి.. బెన్ స్టోక్స్

Sam Curran: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా శామ్ కరన్.. అవార్డుకు తాను తగిన వాడిని కాదంటూ..

Sam Curran: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా శామ్ కరన్.. అవార్డుకు తాను తగిన వాడిని కాదంటూ..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్

తాజా వార్తలు

మరిన్ని చదవండి