• Home » Beauty

Beauty

Facial Hair: ఫేషియల్ హెయిర్ సులువుగా ఇంట్లోనే తొలగించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

Facial Hair: ఫేషియల్ హెయిర్ సులువుగా ఇంట్లోనే తొలగించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

అవాంచిత రోమాలు తొలగించుకోవాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే ఈ టిప్స్ పాటిస్తే సరి.

Pastry Dishes : పండుగల్లో పసందుగా

Pastry Dishes : పండుగల్లో పసందుగా

పండగ సీజన్‌ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్‌ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..

Beauty Tips : అందం.. అప్రమత్తంగా...

Beauty Tips : అందం.. అప్రమత్తంగా...

మనం పాటించే చిన్నపాటి నియమాలు, జాగ్రత్తలు మేకప్‌ ప్రభావాన్ని ఇనుమడింపజేస్తాయి. కాబట్టి మేకప్‌ వేసుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో సాధారణంగా దొర్లే వీలున్న పొరపాట్ల పట్ల అప్రమత్తంగా నడుచుకోవాలి. అవేంటంటే...

Makeup Intact : మేకప్‌ చెక్కుచెదరకుండా..

Makeup Intact : మేకప్‌ చెక్కుచెదరకుండా..

కష్టపడి వేసుకున్న మేకప్‌ చిటికెలో చెదిరిపోతే, శ్రమంతా వృథా అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి

Pimple Marks: మీ ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు ఉన్నాయా?  ఇవి వాడి చూడండి..!

Pimple Marks: మీ ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు ఉన్నాయా? ఇవి వాడి చూడండి..!

మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, ట్యాన్.. ఇలాంటివన్నీ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. ఈ మచ్చల కారణంగా ముఖంలో మెరుపు కోల్పోయినట్టు ఉంటుంది.

Beauty : స్కిన్‌ టోన్‌కు సూటయ్యేలా...

Beauty : స్కిన్‌ టోన్‌కు సూటయ్యేలా...

మేకప్‌ కోసం ఖరీదైన విదేశీ ఉత్పత్తులకు బదులుగా దేశీ ఉత్పత్తులను ఎంచుకుంటే, స్కిన్‌ టోన్‌కు మ్యాచ్‌ అయ్యేలా మేకప్‌ వేసుకోవడంతో పాటు, తక్కువ ఖర్చుతో మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం!

100 Times Washed Ghee:  శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !

100 Times Washed Ghee: శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !

ఈ మధ్య కాలంలో శత ధౌత ఘృత చాలా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా లో దీని తయారీ విధానం గురించి చాలా వీడియోలు కూడా ఉంటున్నాయి. ఇది ఆయుర్వేద పద్దతికి చెందిన ఒక అద్భుతమైన శక్తివంతమైన చర్మ సంరక్షణ పద్దతి.

Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీంతో రెట్టింపు లాభాలు ఉండాలంటే రోజ్ వాటర్ ను ఎలా వాడాలి?

Foot Problems:  పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..!

Foot Problems: పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..!

పాదాల సమస్యలు చాలా వరకూ మామూలుగా వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి కూడా ఇబ్బంది పడేలా మారతాయి. పాదాలు బొబ్బలు రావడం, పగిలి మడమలు నొప్పి రావడం నుంచి ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.

makeup kit :  కిట్‌ టిప్‌టాప్‌గా..

makeup kit : కిట్‌ టిప్‌టాప్‌గా..

మేకప్‌ కోసం ఉపయోగించే సాధనాలు నాణ్యంగా ఉన్నప్పుడే, సౌకర్యంగా మేకప్‌ వేసుకోవడం సాధ్యపడుతుంది. మేకప్‌ ఉత్పత్తులతో ముఖ చర్మం దెబ్బ తినకుండా ఉండాలన్నా, వేసుకున్న మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండాలన్నా కొన్ని నాణ్యమైన సాధనాలకు తప్పనిసరిగా మేకప్‌ కిట్‌లో చోటు కల్పించాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి