Home » Beauty
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చెమట, వేడి దద్దుర్లు, వడదెబ్బ వంటి సమస్యలు సాధారణంగా ఇబ్బంది పెడతాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.
వేసవిలో అధిక వేడి, చెమట వల్ల జుట్టు జిగటగా మారడం, దురద, చుండ్రు వంటి సమస్యలు రావడం సాధారణం. ఈ సమయంలో తేలికపాటి నూనెలను ఉపయోగించడం చాలా ముఖ్యం.
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేదు. మనం రోజూ తినే పుచ్చకాయ తొక్కలతోనే సహజంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
జుట్టు చివర్లు చిట్లిపోవడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. జుట్టు పొడవుగా ఉన్నా, ఈ సమస్య వల్ల అది అందంగా కనిపించదు. అయితే, సరైన సంరక్షణతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే క్రీములు మాత్రమే సరిపోవు.. ఇవి కూడా తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వేసవిలో సూర్యరశ్మి ప్రభావంతో చర్మం నల్లబడటం లేదా కమిలిపోవడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని పండ్లు, ఆహార పదార్థాలు చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో టానింగ్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. మార్కెట్లో ఉన్న ఖరీదైన ఉత్పత్తుల కంటే ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యకు సులభంగా పరిష్కారం పొందవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీనిని దాచడానికి హెయిర్ డైలు వాడుతున్నారు. అయితే, జుట్టుకు రంగు వేయడం మంచిదేనా?
పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది ముడతలు, మచ్చలు, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ రోజుల్లో జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు సాధారణమవుతున్నాయి. ఖరీదైన షాంపూలు, నూనెలు ఉపయోగించినప్పటికీ ఫలితం ఉండటం లేదు.