Home » Beauty
తేమతో నవనవలాడే చర్మం అందరి సొంతం కాదు. కొందరి చర్మం ఎన్ని జాగ్రత్తలు పాటించినా తేమ కోల్పోయి, పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి చర్మం కలిగిన వాళ్లు మేక్‌పతో లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం కలబంద సహజమైనదే అయినప్పటికీ, దాని దుర్వినియోగం ముఖానికి హాని కలిగిస్తుంది. కాబట్టి, మీ చర్మ రకాన్ని బట్టి దీన్ని అప్లై చేయండి.
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సహజమైన చిట్కాలు పాటించడం మంచిది. ఎందుకంటే, ఇవి జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
విటమిన్ సి మీ చర్మాన్ని ఎలా మెరిసేలా చేస్తుంది? విటమిన్ సి వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కళ్ళ కింద నల్లటి వలయాలు ఉండటం చాలా సాధారణం. ఈ సమస్యతో అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే, దీన్ని వదిలించుకోవడానికి ఈ 5 సహజ చిట్కాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సహజ సౌందర్య కోసం చాలా మంది ముల్తానీ మట్టి లేదా శనగపిండి వాడతారు. అయితే, ఈ రెండింటిలో ముఖానికి ఏది మంచిది? దేనిని వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ అప్లై చేస్తారు. అయితే, సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల శరీరంలో విటమిన్ డి తగ్గుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం జిడ్డుగా ఉందని బాధపడుతున్నారా? ప్రతి రోజు ఉదయం కలబందతో ఈ చిట్కాలను పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని సున్నితమైన భాగాలను పదేపదే సబ్బుతో కడగడం ఆరోగ్యానికి హానికరం. ముఖం, ముక్కు, కళ్ల చుట్టూ భాగాలు మరియు జననేంద్రియాలను తరచుగా శుభ్రం చేయడం వల్ల చర్మ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు రావచ్చు.
వానల సమయంలో మేకప్ చెదరకుండా ఉండేందుకు మాన్సూన్ ప్రూఫ్ ఉత్పత్తులు, నాణ్యమైన సన్‌స్క్రీన్, వాటర్‌ప్రూఫ్ ఐలైనర్, లాంగ్ స్టే లిప్‌స్టిక్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, బ్లాటింగ్ పేపర్స్, సెట్టింగ్ స్ప్రేలు మేకప్‌ను ఎక్కువ సమయం నిలిపి ఉంచేందుకు సహాయపడతాయి.