Home » BCCI
Team India: భారత జట్టులో పవర్ గేమ్ స్టార్ట్ అయింది. టీమ్‌పై పట్టు కోసం కోచింగ్ స్టాఫ్ నుంచి కొత్త కెప్టెన్ వరకు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య పవర్ గేమ్ నడుస్తోందని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
IPL 2025 Restart: ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు ముందు భారత క్రికెట్ బోర్డు కొత్త రూల్స్ ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. ఆ ఆటగాళ్లకు ఇదే లాస్ట్ సీజన్ కానుందట. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత క్రికెట్ బోర్డు క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులను పూర్తి చేయడం బీసీసీఐకి సవాల్‌గా మారింది. అయితే దీన్ని అధిగమించడానికి విదేశీ బోర్డులు మనకు సాయం అందిస్తున్నాయి. ఈ విషయంలో భారత బోర్డు వాళ్లకు బాకీ పడిందనే చెప్పాలి.
BCCI: టెస్టుల నుంచి తప్పుకున్నారు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ టూర్‌కు ముందు వీళ్లు తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్లు లేని జట్టును ఊహించలేమని అంటున్నారు.
Team India: భారత జట్టులో ఇక ఒకే వ్యక్తి హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ కల్చర్‌కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై కోచ్ ఏకఛత్రాధిపత్యం చలాయించడం పక్కా అని తెలుస్తోంది. అతడికి బోర్డు నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో అంతా తానై జట్టును శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.
IPL 2025 Restart: ఐపీఎల్-2025 రీస్టార్ట్ కోసం ఏర్పాట్లు చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో బోర్డు తలనొప్పి తగ్గడం లేదు. ఏకంగా 3 దేశాల స్టార్లు మిగిలిన సీజన్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..
Team India: దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది.
BCCI: ఐపీఎల్-2025ను పునరుద్ధరించాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు. సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. అయితే ఓవర్సీస్ ఆటగాళ్లు మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ల రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు హిట్‌మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్‌లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్‌వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. రూమర్లనే నిజం చేశాడు కింగ్. 14 ఏళ్ల టెస్టు కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. దీంతో విరాట్ టెస్ట్ ఇన్నింగ్స్‌లను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.