Home » BCCI
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచే చివరిది కానుందా.?
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్పష్టం చేసింది.
వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సుందర్ మాట్లాడాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తాడన్న అంశంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. బీసీసీఐ అతడికి ఇచ్చిన హామీ ఇంకా తీర్చలేదని ర్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం.
మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.