• Home » BC Declaration

BC Declaration

బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తాం

బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తాం

: సుప్రీం, హైకోర్టుల సూచనలను పాటిస్తూ రాష్ట్రంలో బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తామని బీసీ కమిషన సభ్యుడు రాపోలు జయప్రకాష్‌ అన్నారు.

బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి సుభాష్‌

బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి సుభాష్‌

తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు

బీసీ కమిషన్‌ మారుతుందా?

బీసీ కమిషన్‌ మారుతుందా?

రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్‌ వస్తుందా, లేదా ఉన్నదాన్నే కొనసాగిస్తారా అని చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

BC Welfare: బీసీ రిజర్వేషన్లు పెంచాలి..

BC Welfare: బీసీ రిజర్వేషన్లు పెంచాలి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కులగణన చేసి.. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

TG : బీసీ కోటాకు మధ్యేమార్గం!

TG : బీసీ కోటాకు మధ్యేమార్గం!

ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు..

Hyderabad : బీసీ ఉద్యమానికి ఆయుధం ‘మా వాటా మాకే’

Hyderabad : బీసీ ఉద్యమానికి ఆయుధం ‘మా వాటా మాకే’

తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.

Jajula Srinivas Goud: బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు

Jajula Srinivas Goud: బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు

బీసీలకు రాజ్యాధికార కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు.

BC Reservation: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం?

BC Reservation: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం?

పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు.

BC Declaration: కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలి..

BC Declaration: కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలి..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Dharmana Prasad Rao: 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా?

Dharmana Prasad Rao: 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా?

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బీసీలకు చేసింది సామాజిక న్యాయం కాదని.. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ధనవంతులనే రాజ్యసభకు పంపుతాడన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి