• Home » BC Declaration

BC Declaration

‘బీసీ’ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు!

‘బీసీ’ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు!

స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలన్న అంశంపై నియామకమైన ప్రత్యేక(డెడికేటెడ్‌) కమిషన్‌ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కమిషన్‌ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల పర్యటనలో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి... ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది.

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

 Minister Savitha : 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తాం

Minister Savitha : 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తాం

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.35కోట్లు కేటాయించారని వెల్లడించారు.

Caste Census: కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?: జాజుల

Caste Census: కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?: జాజుల

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి చేపట్టనున్న కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

BC Welfare: కులగణన పూర్తయ్యే వరకు బీసీలూ.. అప్రమత్తం

BC Welfare: కులగణన పూర్తయ్యే వరకు బీసీలూ.. అప్రమత్తం

రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు అన్నారు.

SC categorization: వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌!

SC categorization: వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌!

షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా నీరజ

జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా నీరజ

జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్‌ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

BC Commission: కుల గణనకు మార్గదర్శకాలెప్పుడు?

BC Commission: కుల గణనకు మార్గదర్శకాలెప్పుడు?

రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్‌ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కమిషన్‌పై కుల గణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాలుగా తీసుకొని పని చేయడానికి కమిషన్‌ కూడా సిద్ధంగా ఉంది.

BC leaders: కులగణన వెంటనే చేపట్టాలి..

BC leaders: కులగణన వెంటనే చేపట్టాలి..

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే.. తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు, మేధావులు డిమాండ్‌ చేశారు.

Mahesh Kumar Goud: కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు..

Mahesh Kumar Goud: కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు..

రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, కుల గణన కోసం అవసరమైన విధివిధానాలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి