• Home » Bathukamma

Bathukamma

Bathukamma: సద్దుల ఆటాపాటా బొంబాటు!

Bathukamma: సద్దుల ఆటాపాటా బొంబాటు!

పరిమళాలు వెదజల్లే పువ్వులే పులకించిపోయాయి. పచ్చని చెట్ల నుంచి విడివడి.. ఒక్కచోట చేరి బతుకమ్మ రూపు సంతరించుకున్నందుకు.. సంప్రదాయ వస్త్రాల్లో ఆడపడుచుల ఆటాపాటకు..

Bathukamma Celebrations: చిత్తు చిత్తుల బొమ్మ.. అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

Bathukamma Celebrations: చిత్తు చిత్తుల బొమ్మ.. అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ(Bathukamma Celebrations) సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం చివరి రోజైన సద్దుల బతుకమ్మ కావడంతో తెలంగాణ గల్లీగల్లీ నుంచి హైదరాబాద్ బస్తీల వరకు వేడుకలు ఆకాశాన్నంటాయి.

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు

Telangana: సద్దుల బతుకమ్మ కోసం ఊరూవాడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. ఓ వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న హైదరాబాద్‌వాసులకు వాన జల్లులు పలకరించాయి.

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

Telangana: చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉందని.. చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయని మంత్రి సీతక్క తెలిపారు. పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతామన్నారు. అందుకే అందరమూ చెరువులను కాపాడుకుందామని చెప్పుకొచ్చారు.

KTR: ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ

KTR: ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ

Telangana: సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిరోజు ఎంగిపూల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాక్షంలు తెలిపిన కేటీఆర్.. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎక్స్‌ వేదికగా విషెష్ తెలిపారు.

Bathukamma: తొమ్మిదివ రోజు సద్దుల బతుకమ్మ.. ఏమేమి చేస్తారో తెలుసా

Bathukamma: తొమ్మిదివ రోజు సద్దుల బతుకమ్మ.. ఏమేమి చేస్తారో తెలుసా

Telangana: చివరకు రోజు సద్దుల బతుకమ్మ అని పిలుచుకుంటారు. ముందు ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకల కంటే ఈరోజు సద్దులబతుకమ్మను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరమ్మను బతుకమ్మ వద్ద ఉంచుతారు.

Batukamma festival: ఉద్యమంగా బహుజన బతుకమ్మ

Batukamma festival: ఉద్యమంగా బహుజన బతుకమ్మ

బతుకమ్మ పండుగ ఉత్సవం మాత్రమే కాదని ఉద్యమంలా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని ప్రజాగాయని విమలక్క పేర్కొన్నారు.

భువనేశ్వరీ ఆలయంలో బతుకమ్మ పండుగ

భువనేశ్వరీ ఆలయంలో బతుకమ్మ పండుగ

మండలంలోని కురవంకలోని భువనేశ్వరీ ఆలయంలో దశమ మహావిద్య హోమాల్లో భాగంగా బుధవారం తెలం గాణా మంత్రి రాజనరసింహ భార్య పద్మనీదేవి పాల్గొని బతుకమ్మ పండ గను వైభవంగా నిర్వహించారు.

Bathukamma:  హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి