• Home » Bapatla

Bapatla

Venkayya Naidu: అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

Venkayya Naidu: అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Baptla : బాలికపై సామూహిక అత్యాచారం

Baptla : బాలికపై సామూహిక అత్యాచారం

బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌(Ramapuram beach)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన యువకుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12మంది యువకులు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తూ ఆడుకుంటుండగా.. పెద్దఎత్తున వచ్చిన అసలు ఇద్దరు యువకుల్ని లోపలికి లాక్కెళ్లాయి.

 USA: అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి  మృతి

USA: అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి మృతి

బాపట్ల జిల్లా: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లాకు చెందిన యువ‌కుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందారు. ఆర్కెన్నాస్‌లోని సూపర్ మార్కెట్‍‌లో గోపి పనిచేస్తున్నాడు.

AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..

AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వం మారడంతో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ(TDP) సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టి, పోలీసులతో చిత్రహింసలకు గురి చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది.

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..

Crime News: యువతి హత్యాచారం కేసును 48గంటల్లో ఛేదించిన బాపట్ల పోలీసులు..

Crime News: యువతి హత్యాచారం కేసును 48గంటల్లో ఛేదించిన బాపట్ల పోలీసులు..

చీరాల మండలం ఈపూరుపాలెం (Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు(Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్‌ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు:  మంత్రి అనగాని

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.

నల్లమాడ వాగులో విషాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరు గల్లంతు

నల్లమాడ వాగులో విషాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరు గల్లంతు

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి