Home » Bapatla
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమూలంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుంద ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. శనివారం బాపట్లలో జరిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (పీటీఎం)లో పాల్గొన్నారు.
ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన చిన్ననాటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
మెగా పేరంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా బాపట్లలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థి మీనాక్షి, ఆమె తండ్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.
బాపట్ల కాలేజి ఆఫ్ ఫార్మాశీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్ మంజూరు చేసింది.
బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.
బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలయ్యాడు. ఊరి పెద్దల ముసుగులో వైసీపీ నేతలు.... గ్రామం నుంచి వెలివేయడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది.