• Home » Banks

Banks

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..

ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్‌ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..

Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.

Minimum Balance: అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచట్లేదా.. ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందంటే?

Minimum Balance: అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచట్లేదా.. ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందంటే?

మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8 వేల 495 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో సంచలనం సృష్టించింది.

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు

EMIs Rates Hike: ఈ కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. లోన్ ఈఎంఐలు పెంపు

ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్‌ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి.

FD Rates:  సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీ రేట్లను సవరించిన కీలక బ్యాంకులు

FD Rates: సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీ రేట్లను సవరించిన కీలక బ్యాంకులు

ఇటీవల కాలంలో దేశంలోని అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు(banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో FD రేట్లు ప్రస్తుతం మరింత ఆకర్షణీయంగా మారాయి. ఫిబ్రవరి 2023 నుంచి ఆర్‌బీఐ రెపో రేటును మార్చకపోవడంతో బ్యాంకులు ఎఫ్‌డీపై బంపర్ వడ్డీ రేట్లను ప్రకటించాయి.

August Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే..?

August Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే..?

బ్యాంకులకు ప్రతి నెల సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండో శనివారం కాకుండా పండగల నేపథ్యంలో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల విడుదల చేస్తోంది. ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా జాబితా రిలీజ్ చేసింది.

Amaravati : డీసీసీబీ, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా జేసీలు

Amaravati : డీసీసీబీ, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా జేసీలు

రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌(డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎ్‌స)లకు ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది

Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!

Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!

నేడు క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మొత్తం లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ..

AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ..

Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి